నిర్భయ దోషులకీ ఉరి అమలు అయ్యోది ఎప్పుడు??

దేశ రాజధాని ఢిల్లీలో నిర్భయను ఘోరంగా హత్యాచారం చేసిన నలుగురు నిందితుల ఉరికోసం నిర్భయ తల్లిదండ్రులే కాదు.. దేశం మొత్తం ఎదురుచూస్తోంది. ఆ నరరూప కామాంధులకు ఎప్పుడు ఉరిపడుతుందోనని కోర్టుల చుట్టూ ప్రతీసారి చూస్తున్నాయి. అయితే ఏదో ఒక లూప్ హోల్ …

Read More