కరోనాపై టెలిఫోనిక్ సర్వే :కేంద్రం

thesakshi.com    :    కరోనా కట్టడిలో భాగంగా మరో కీలక కార్యక్రమానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఆరోగ్య సేత యాప్ ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్న ప్రభుత్వం.. తాజాగా టెలిఫోనిక్ సర్వే చేపట్టనుంది. ప్రజల నుంచి కరోనా వైరస్‌కు …

Read More