భారతదేశంలో వైద్య అవసరాల కోసం వాడే ఆక్సిజన్ నిల్వల కొరత తీవ్రంగా ఉంది

thesakshi.com     :    ప్రస్తుతం భారత దేశంలో ఏర్పాటు చేసిన 3,000 కోవిడ్ హాస్పిటళ్ళలో, కేర్ యూనిట్లలో మొత్తం 1,30,000 ఆక్సిజన్ సరఫరాతో కూడిన పడకలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. ఇంకా, 50,000 వెంటిలేటర్లను కూడా సరఫరా చేయాలని ప్రభుత్వం …

Read More