దేశ వ్యాప్తంగా సెప్టెంబరులో అత్యధికంగా నమోదైన కోవిడ్ కేసులు

thesakshi.com   :   దేశ వ్యాప్తంగా కోవిడ్ సెప్టెంబరులో అత్యధికంగా నమోదైనట్లు తాజా అధ్యయనంలో తేలింది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా నమోదైన మొత్తం కొవిడ్-19 పాజిటివ్ కేసుల్లో 41.53 శాతం కేసులు ఒక్క సెప్టెంబర్‌ నెలలోనే నమోదైనట్టు ఓ అధ్యయనంలో వెలుగుచూసింది. ఇప్పటివరకు …

Read More