ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సీన్ ఇంకెన్నాళ్లు..?

thesakshi.com   :    ఆక్స్‌ఫర్డ్ తయారుచేస్తున్న వ్యాక్సీన్‌ను బ్రిటిష్ సంస్థ ఆస్ట్రాజెనెకా భారీగా ఉత్పత్తి చేస్తోంది. మరోవైపు దీనిపై క్లినికల్ ట్రయల్స్ కూడా కొనసాగుతున్నాయి. ప్రపంచంలో అందరికీ ఈ వ్యాక్సీన్లు అందేలా చూసేందుకు భారత్‌కు చెందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో …

Read More