ఆంధ్రప్రదేశ్‌లో మరో 10,376 కరోనా కేసులు నమోదు

thesakshi.com    :    ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకు కొత్త రికార్డులు సెట్ చేస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 10,376 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,40,933కి పెరిగింది. …

Read More