శృతి క్రేజే తగ్గిందా??

శృతి హాసన్ కెరీర్ ఆరంభంలో ఫ్లాపులను ఎదుర్కొంది కానీ ‘గబ్బర్ సింగ్’ తో ఒక్కసారిగా దశ తిరిగి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ‘రేసుగుర్రం’.. ‘శ్రీమంతుడు’ లాంటి సినిమాలతో ఒక వెలుగు వెలిగింది. అయితే కెరీర్ సాఫీగా జరుగుతున్న సమయంలో ప్రియుడు …

Read More