న్యూయార్క్ లో కరోనా మృతదేహాల సామూహిక ఖననం

thesakshi.com   :   అమెరికాలోని ఆర్థిక రాజధాని న్యూయార్క్ కరోనాతో శవాలదిబ్బగా మారిపోతోంది. న్యూయార్క్ లో ఇప్పటికే లక్షా59వేల మందికి కరోనా సోకింది. దాదాపు 7067 మంది మృతిచెందారు. అమెరికా మొత్తం మీద ఒక్క న్యూయార్క్ లోనే 40శాతంపైగా కేసులు నమోదవుతున్నాయి. ఇక్కడ …

Read More