భార్య గర్భాశయాన్ని కోసిన కిరాతక భర్త

thesakshi.com   :   భార్య గర్భాశయాన్ని కోసి పుట్టబోయే బిడ్డ లింగ నిర్ధారణకు యత్నించాడో కిరాతకుడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బదాయూలో చోటుచేసుకుంది. బదాయూకు చెందిన పన్నాలాల్‌..మగబిడ్డ కోసం ఆరాటపడి ఐదుగురు ఆడబిడ్డలకు తండ్రి అయ్యాడు. ఆరోసారైనా మగబిడ్డకు జన్మనివ్వాలని …

Read More