భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం

thesakshi.com   :   భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అవుతోంది. ప్రధానంగా కోస్తా జిల్లాల్లో తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకూ వరద తాకిడితో తల్లడిల్లుతున్నాయి. భారీగా పెరుగుతున్న వరద తాకిడితో కొన్ని ప్రాంతాలు కలవరపడుతున్నాయి. కృష్ణా నదీ ప్రవాహ …

Read More