కాంట్రాక్టు పద్దతిలో పని చేస్తున్న ఉద్యోగుల వివరాలు స్ఫష్టంగా ఇవ్వాలని అధికారులను ఆదేశించిన చీఫ్ సెక్రటరీ :నీలం సాహ్ని

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపై సిఎస్ అధ్యక్షతన వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు.. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అధ్యక్షతన ఏర్పాటైన వర్కింగ్ కమిటీ సమావేశం మంగళవారం అమరావతి …

Read More