ఐఏఎస్, ఐపిఎస్ తీరును తప్పు పట్టిన: సి.ఎస్ నీలం సాహ్ని

కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల తీరుపై.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని… తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ కొందరు హైదరాబాద్ లో నివాసం ఉంటుండడం సరికాదని.. రాష్ట్ర విభజన తర్వాత ఆరేళ్లు గడిచిందని ఆమె గుర్తు చేస్తున్నారు. …

Read More