
తెలంగాణాలో కుప్పలు తెప్పలుగా లాక్ డౌన్ కేసులు
thesakshi.com : తెలంగాణ పోలీసులు లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తున్నారు. అవసరం లేకుండా రోడ్ల మీదకి వస్తే తాట తీస్తున్నారు. అటు.. మానవత్వాన్ని ప్రదర్శిస్తూనే, లాఠీలకు పని చెబుతున్నారు. ఇల్లు దాటి బయటికి రావొద్దంటూ ఎంత చెప్పినా వినకపోవడంతో చట్టపరంగా చర్యలకు …
Read More