పీఎం కేర్స్‌ కు రు.155 కోట్లు ప్రకటించిన డి మార్ట్ అధినేత ధమాని

thesakshi.com  :  కరోనా సంక్షోభం నేపధ్యంలో పలు ప్రముఖ సంస్థలు భారీగా విరాళాలు ప్రకటిస్తున్నాయి. డీ మార్ట్‌ అధినేత రాధాకృష్ణన్‌ దమానీ రూ. 155 కోట్ల విరాళం ప్రకటించారు. వీటిలో రూ. 100 కోట్లు పీఎం కేర్స్‌ ఫండ్‌కు అందజేశారు. మిగతా …

Read More