
12వేల మంది సినీ కార్మికులకు రోజువారీ నిత్యావసర సరుకులు పంపిణి :సిసిసి
thesakshi.com మహమ్మారీ కల్లోలం రోజురోజుకు హైదరాబాద్ ని ఒణికిస్తోంది. మెట్రోనగరంతో ముడిపడి ఉన్న బతుకులు బిక్కుబిక్కుమంటూనే ఉన్నాయి. ఇక్కడ జీవనోపాధి కోసం వచ్చిన ఎందరో కనీస ఉపాధి కరువై తిండికి లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా అసంఘటిత రంగం అయిన …
Read More