నాగార్జునసాగర్ గేట్లు ఎత్తివేత

thesakshi.com    :తెలుగు రాష్ట్రాల్లోని జలాశయాలు నిండు కుండల్లా మారాయి. ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండడంతో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. ఇప్పటికే జూరాల, శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు తెరచుకోగా.. తాజాగా నాగార్జున సాగర్గేట్లను కూడా ఓపెన్ చేశారు. …

Read More