
100 మంది నృత్య కళాకారులకి అండగా కత్రినా కైఫ్
thesakshi.com : కరోనా మహమ్మారి దెబ్బకు సినీ ఇండస్ట్రీ కుదేలైన సంగతి తెలిసిందే. గత నాలుగున్నర నెలలుగా షూటింగ్స్ లేకపోవడంతో సినిమా మీద ఆధారపడి జీవిస్తున్న కుటుంబాల పరిస్థితి అద్వానంగా తయారైంది. ఛారిటీల ద్వారా సహాయం అందుతున్నప్పటికీ అది కొన్ని …
Read More