
ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీ నారాయణ కోడలు అనుమానాస్పద మృతి.. !!
thesakshi.com : ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీ నారాయణ కోడలు మరణించిన విషయం తెలిసిందే. కన్నా చిన్న కుమారుడు ఫణేంద్ర భార్య సుహారిక.. హైదరాబాద్లో అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఈ ఘటనపై రాయదుర్గం సీఐ మీడియాకు వివరించారు. …
Read More