మార్చి 20 ఉదయం 5.30 గంటలకు నిర్భయ దోషులకు ఉరిశిక్ష …

నిర్భయ అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులకు దిల్లీలోని పటియాలా హౌజ్ కోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది. మార్చి 20 ఉదయం 5.30 గంటలకు ఉరి శిక్ష అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మార్చి 2న నలుగురు దోషుల్లో …

Read More