పునర్విభజన పై నీళ్లు చల్లిన కేంద్రం!!

నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌… 2014 నుంచి తెలుగురాష్ట్రాల రాజ‌కీయ నేత‌లు ఎదురుచూస్తున్న అంశం. రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలో ఈ అంశానికి చోటు క‌ల్పించారు. నియోజ‌క‌ వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జ‌న చేయాల‌ని సూచించారు. ఏపీలో 175 సీట్ల‌ను 225 పెంచాల‌ని సూచించారు. తెలంగాణ‌లో 119 సీట్ల‌ను …

Read More