వైఎస్ జగన్‌పై సుప్రీంకోర్టులో పిల్ దాఖలు

thesakshi.com   :   సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై అవినీతి ఆరోపణలు చేసిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ మోహన్ రెడ్డి పై  ఇద్దరు న్యాయవాదులు సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. సీఎం జగన్‌ మోహన్ ‌రెడ్డిపై మనీలాండరింగ్‌, అవినీతి సహా 20 క్రిమినల్‌ …

Read More