బాయ్స్ లాకర్ రూమ్ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు న్యాయవాది ఆగ్రహం

thesakshi.com    :    ప్రస్తుతం దేశంలో బాయ్స్ లాకర్ రూమ్ ఇన్స్టాగ్రామ్ గ్రూపు చర్చలపై రచ్చ సాగుతోంది. ఈ గ్రూప్ నిర్వాహకులు చర్చ చేసిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని దేశవ్యాప్తంగా డిమాండ్ వస్తోంది. సౌత్ ఢిల్లీలోని కొన్ని ప్రముఖ స్కూళ్లలో …

Read More