సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (34) ఆరు నెల‌లుగా డిప్రెష‌న్‌తో బాధ‌ప‌డుతున్నార‌ని పోలీసుల వెల్ల‌డి

thesakshi.com    :     బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (34) ఆరు నెల‌లుగా డిప్రెష‌న్‌తో బాధ‌ప‌డుతున్నార‌ని పోలీసులు వెల్ల‌డించారు. ఆయ‌న ఆత్మహ‌త్య‌కు గ‌ల కార‌ణాలు స్ప‌ష్టంగా తెలియ‌క‌పోయిన‌ప్ప‌టికీ.. మ‌ర‌ణానికి డిప్రెష‌న్‌ ప్రేరేపించి ఉండొచ్చ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ప్ర‌ముఖుల …

Read More