రోజూ 5 జీబీ డేటాతో బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్

ఫోన్ కాల్స్, మెసేజెస్ కన్నా ఎక్కువగా మీ స్మార్ట్‌ఫోన్‌లో డేటా ఉపయోగిస్తుంటారా? అయితే మీకు శుభవార్త. రోజూ ఇంటర్నెట్ డేటా ఎక్కువగా వాడుకునేవారి కోసం సరికొత్త రీఛార్జ్ ప్లాన్ ప్రకటించింది బీఎస్ఎన్ఎల్. ఈ ప్లాన్‌లో ఏకంగా రోజుకు 5జీబీ డేటా అందిస్తోంది. …

Read More