చంద్రబాబుపై నిప్పులు చెరిగిన కొడాలి

thesakshi.com    :   ఏపీలో టీడీపీ నేతలపై వైసీపీ మంత్రులు నిప్పులు చెరుగుతున్నారు. ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు, టీడీపీ నేత దేవినేని ఉమపై మంత్రి కొడాలి నాని త్రీవ్రంగా విరుచుకుపడ్డారు. శవ రాజకీయాలు చేయడంలో చంద్రబాబు దిట్ట అని విమర్శించిన మంత్రి …

Read More