
డీజీపీ గౌతమ్ సవాంగ్ పై సోము వీర్రాజు ఫైర్!
thesakshi.com : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ ఆలయాలపై దాడుల వ్యవహారంపై రగడ ఇంకా కొనసాగుతోంది. ఇన్నాళ్లూ వైసీపీ-టీడీపీ-బీజేపీ మధ్య నడిచిన మాటల యుద్ధం ఇప్పుడు డీజీపీ వర్సెస్ టీడీపీ, బీజేపీగా మారింది. ఆలయాలపై జరిగిన దాడుల వెనుక టీడీపీ, బీజేపీ కార్యకర్తల హస్తముందని …
Read More