ఓ రైతు పొలంలో విలువైన భారీ వజ్రం

thesakshi.com   :   తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బంగారం వజ్రాల నిక్షేపాలు ఉన్నాయని కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా జరిగిన ఓ ఘటన వాటికి బలం చేకూరుస్తోంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా (ఇప్పడు రంగారెడ్డి) లోని ఆమనగల్ మండలానికి చెందిన …

Read More