దిశ నిందితుల కుటుంబాల పిటిషన్ తిరస్కరించిన సుప్రీంకోర్టు

హైదరాబాద్ శివార్లలో దారుణ అత్యాచారం, హత్యకు గురైన వెటర్నరీ డాక్టర్ దిశ హత్య కేసు నిందితుల కుటుంబాలు దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దిశ నిందితులను అన్యాయంగా ఎన్‌కౌంటర్‌లో చంపేశారని.. ఆ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై ఎఫ్ఐఆర్ …

Read More