దర్బార్ సినిమా లాభమా? నష్టమా? మురుగుదాస్ చుట్టూ డిస్ట్రబ్యూటర్స్

సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా ఏ. ఆర్ మురగదాస్ దర్శకత్వం వహించిన దర్బార్ సినిమా కొని నష్టపోయామంటూ కొందరు డిస్ట్రిబ్యూటర్లు రోడ్డెక్కిన సంగతి తెలిసిందే. దర్బార్ నిర్మాణ సంస్థ లైకా ని కలిసి తమ గోడును విన్నవించుకున్నారు. దీనికి సర్ధి చెప్పాల్సింది …

Read More