ప్రతి జిల్లాకు 50 లక్షలు :సీఎం జగన్

ఏ పి లో కరోనా నిర్వహణ, ఇతర ఖర్చుల కోసం ప్రతి జిల్లాకు రూ.50 లక్షల చొప్పున నిధులు విడుదల చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. వైరస్ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. రెండు తెలుగు …

Read More