ఏ పి లో ఏప్రిల్ 20 తర్వాత లాక్ సడలింపు పై మల్లగుల్లాలు

ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న 133 ప్రాంతాలను ప్రభుత్వం రెడ్ జోన్లుగా ఎంపిక చేసింది. ఆయా ప్రాంతాల్లో కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నారు. ఏప్రిల్ 20 తర్వాత వీటిలో మాత్రమే లాక్ డౌన్ ఆంక్షలు కొనసాగించాలని భావించిన ప్రభుత్వానికి …

Read More