నిబంధనలు అతిక్రమించిన వారిపై 300 మందిపై కేసులు :డీజీపీ గౌతమ్ సవాంగ్

thesakshi.com : రాష్ట్రంలో లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన 300 మందిపై కేసులు నమోదు చేశామని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ వెల్లడించారు. రహదారి నిబంధనలు అతిక్రమించిన వారిపై మరో 2,300 కేసులు నమోదు చేశామన్నారు. కరోనా వ్యాప్తిని నిరోధించడం తమ బాధ్యతగా ప్రతి …

Read More