శర్వా ద్వారా టాలీవుడ్ లో గుర్తింపు దక్కేనా !!

thesakshi.com   :   శర్వానంద్ హీరోగా ఆర్ఎక్స్ 100 చిత్ర దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మహాసముద్రం’ అనే చిత్రం తెరకెక్కబోతుంది. అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. స్క్రిప్ట్ వర్క్ చాలా కాలం క్రితమే దర్శకుడు పూర్తి చేశాడు. ఆర్ఎక్స్ …

Read More