డాక్టర్ల ప్రాణాలను కాపాడే సూట్ల తయారీ చేసిన డి ఆర్ డి ఓ

thesakshi.com  :  కరోనా బాధితులకు చికిత్స అందించే వైద్యులకు, ఇతర సేవలు అందించే సహాయ సిబ్బందికి బయో సూట్ల కొరత ఇబ్బందిగా మారింది. ప్రాణాలకు తెగించి కరోనా బాధితులకు సేవలు అందిస్తున్న సిబ్బంది, ఇబ్బందులను దూరం చేసేందుకు దేశ రక్షణ పరిశోధణ …

Read More