నేటి నుండి దేశీయ విమానాలు బంద్

దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రత పెరగడంతో దేశంలో అన్ని డొమెస్టిక్ విమానాలనూ రద్దు చేయాలని కేంద్రం నిర్ణయించింది. నేటి అర్ధరాత్రి నుంచి దేశ వ్యాప్తంగా డొమెస్టిక్ విమానాలను రద్దు చేసింది. కార్గో విమానాలకు మాత్రం అనుమతిస్తామని పేర్కొంది. ఎయిరిండియా సిబ్బందికి సైతం …

Read More