నిలకడలేని తనాన్ని మరోమారు బయటపెట్టుకున్న డొనాల్డ్ ట్రంప్

thesakshi.com   :    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన నిలకడలేని తనాన్ని మరోమారు బయటపెట్టుకున్నారు. అమెరికా అధ్యక్ష పదవికి జరగనున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ తో మూడో ముఖాముఖి సందర్భంగా ట్రంప్ నోటి దురుసు …

Read More

డోనల్డ్‌ ట్రంప్‌ కన్నా ప్రజాదరణలో ముందున్న జో బైడెన్

thesakshi.com   :   అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమెక్రాటిక్‌ పార్టీ అభ్యర్ధి జో బైడెన్‌, రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి, ప్రస్తుత అధ్యక్షుడు డోనల్డ్‌ ట్రంప్‌ కన్నా ప్రజాదరణలో ముందున్నారని ఇటీవల జరిగిన పోల్‌ సర్వేలు తేల్చాయి. ముఖ్యంగా కీలకమైనవిగా భావించే రాష్ట్రాలలో కూడా …

Read More

గెలుపు నాదే :డొనాల్డ్ ట్రంప్

thesakshi.com   :   అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ తానే గెలుస్తానని, మరో నాలుగేళ్లు తమ దేశానికి అధ్యక్షుడిని తానేనని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తాజాగా మిచిగాన్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ట్రంప్‌ పాల్గొని మాట్లాడుతూ.. …

Read More

ట్రంప్ కు వ్యతిరేకంగా భారతీయ అమెరికన్లు

thesakshi.com    :   ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి తాజాగా ఒక సర్వేను నిర్వహించారు. ఇటీవల కాలంలో జరుపుతున్న సర్వేల్లో అధ్యక్షుడు ట్రంప్ తో పోలిస్తే డెమొక్రాట్ల అభ్యర్థి జోబైడెన్ కే పరిస్థితులు …

Read More

ఎన్నికల ర్యాలీని నిర్వహించిన ట్రంప్

thesakshi.com   :   కరోనా మహమ్మారి బారిన పడ్డ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తొమ్మిది రోజుల తర్వాత శనివారం రాత్రి ఎన్నికల ర్యాలీని నిర్వహించారు. ఎన్నికల ర్యాలీలో వందల సంఖ్యలో ట్రంప్‌ మద్దతుదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైట్‌హౌస్‌ బాల్కనీ నుంచి ప్రసంగిస్తూ ‘నేను ఈ …

Read More

కరోనా చాలా పాఠాలు నేర్పింది :డొనాల్డ్‌ ట్రంప్

thesakshi.com   :   కరోనా గురించి చాలా తెలుసుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. కొవిడ్‌ వైరస్‌ బారిన పడిన ఆయన నాలుగు రోజుల పాటు వాల్టర్‌ రీడ్‌ సైనిక ఆస్పత్రిలో చికిత్స తీసుకుని శ్వేతసౌధానికి చేరుకున్నారు. 74 ఏళ్ల ట్రంప్‌ …

Read More

అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలకు అనేక సందేహాలు..!!

thesakshi com   :   అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలకు సరిగా ఒక్క నెల ఉందనగా ట్రంప్‌కు కరోనావైరస్ సోకినట్లు నిర్థారణ అయ్యింది. అయితే.. తరువాత ఏం జరగబోతోందనే దానిపై అనేక సందేహాలు, ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ట్రంప్‌కు కోవిడ్ 19 పాజిటివ్ అని …

Read More

అగ్రరాజ్యపు అధినేత కు కరోనా కష్టాలు

thesakshi.com   :   అగ్రరాజ్యపు అధినేత.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలుచుకున్న ట్రంప్ ఈ మధ్య విస్తృతంగా ప్రచారం చేయడంతో కరోనా బారినపడ్డారు. ఈ క్రమంలోనే ఆస్పత్రిలో చికిత్స తీసుకోవడానికి …

Read More

హోమ్ క్వారంటైన్‌లోకి ట్రంప్ దంపతులు

thesakshi.com    :   అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోన్న వేళ డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ కంటే ప్రచారంలో తానే ముందున్నానని ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే ట్రంప్ ప్రచార హోరుకు కాస్త బ్రేక్‌పడింది. ట్రంప్ …

Read More

డిబేట్‌లు మరింత క్రమశిక్షణతో జరిగేలా…!

thesakshi.com   :   అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌ల మధ్య డిబేట్‌లు మరింత క్రమశిక్షణతో జరిగేలా చూడటానికి.. డిబేట్ నియమనిబంధనలను మార్చుతున్నట్లు.. అధ్యక్ష ఎన్నికల డిబేట్‌లను పర్యవేక్షించే కమిషన్ ప్రకటించింది. ట్రంప్, బైడెన్‌ల మధ్య …

Read More