ధోని పొలం బాట

టీమిండియా బెస్ట్ కెప్టెన్లలో ఒకరైన ఎంఎస్ ధోనీ కొత్త అవతారమెత్తాడు. ఇన్నాళ్లు మైదానంలో ఇన్నాళ్లు మెరుపులు మెరిపించిన ధోనీ ఇప్పుడు పొలం బాట పట్టాడు. రాంచీలోని తన వ్యవసాయ క్షేత్రంలో పుచ్చ కాయలు బొప్పాయి పండిస్తున్నాడు. దానికి సంబంధించిన వీడియోను ధోనీ …

Read More