
అన్నాదమ్ముళ్లు దారుణ హత్య
thesakshi.com : ఇద్దరు అన్నాదమ్ముళ్లు దారుణ హత్యకు గురయ్యారు. దుండగులు వారిని గొడ్డళ్లతో నరికి చంపేశారు. నల్గొండ జిల్లా అనుముల మండలం హాజరుగూడెంలో ఈ దారుణం జరిగింది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. జానపాటి సత్యనారాయణ, జానపాటి అంజి, …
Read More