సర్ సి.వి.రామన్ అంతేవాసి విజ్ఞానగని “డాక్టర్ సూరి భగవంతం”

thesakshi.com    :     1909 అక్టోబర్ 14న కృష్ణా జిల్లా నూజివీడు సమీపంలోని ఆగిరిపల్లిలో జన్మించిన భగవంతం చదువు చాలా సంప్రదాయబద్ధంగా మొదలైంది. ఆనాటి విధానం ప్రకారం పురాణేతిహాసాలు, వేదాలు సంస్కృతాంధ్ర భాషల్లో నేర్చుకున్నారు. తర్వాత ఆంగ్ల పాఠశాలలో చేరారు. …

Read More