డ్రెస్సింగ్ కాపీ కొడితే తప్పు ఏమి??

బాలీవుడ్‌ ముద్దుగుమ్మ ఆలియాభట్‌ డ్రెస్సింగ్‌ను తాను కాపీ కొడితే తప్పేంటి అని అంటున్నారు బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ మహీరా శర్మ. ‘బిగ్‌బాస్‌ సీజన్‌13’ రియాల్టీ షో గ్రాండ్‌ ఫినాలేను ఇటీవల వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహీరా శర్మ లేత నీలి రంగు …

Read More