అనంతపురంలో రోడ్డు ప్రమాదం..లారీలు ఢీ.. డ్రైవర్ సజీవదహనం

thesakshi.com   :    అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం తాడిపత్రి సమీపంలోని కడప రహదారిపై రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంతో మంటలు చెలరేగి ఓ లారీ డ్రైవర్‌ సజీవదహనమయ్యాడు. తాడిపత్రి నుంచి వరిపొట్టు లోడుతో వెళ్తున్న …

Read More