మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి వార్నింగ్ ఇచ్చిన తాడిపత్రి డీఎస్పీ ఎ.శ్రీనివాసులు

thesakshi.com    :    విధుల్లో ఉన్న పోలీస్‌ ఇన్స్‌పెక్టర్‌ పట్ల టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి దురుసుగా ప్రవర్తించడంపై తాడిపత్రి డీఎస్పీ ఎ.శ్రీనివాసులు స్పందించారు. నిజాయతీగా పనిచేస్తున్న పోలీసులపై దాడి చేస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. …

Read More