హత్రాస్ ఘటన.. ఎస్పీ – డీఎస్పీ సస్పెన్షన్..

thesakshi.com   :   హత్రాస్ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం యోగి ఆదిత్యనాథ్ రాజీనామా చేయాలని విపక్షాలు దళితసంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నాయి. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో హత్రాస్ ఘటనకు వ్యతిరేకంగా ఆందోళనలు …

Read More