రామచంద్రాపురం లో కత్తులతో దాడి

thesakshi.com    :    తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో స్థానికుడి పై హత్యాయత్నం కలకలంరేపింది. కే గంగవరం మండలం మసకపల్లిలో మేడిశెట్టి ఇజ్రాయిల్ అనే వ్యక్తిపై కొందరు దుండగులు హత్యాయత్నం చేశారు. వేటకొడవళ్లతో వెంటపడి నరకడంతో ఇజ్రాయిల్ కు తీవ్ర గాయాలయ్యాయి.. …

Read More