ప్రపంచవ్యాప్తంగా కరోనా ఆర్థిక అసమానతలను మరింత పెంచింది

thesakshi.com   :   కరోనావైరస్ మహమ్మారి ప్రభావం పేద దేశాలపైనే అత్యధికంగా పడిందని, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అసమానతలను మరింత పెంచిందని బీబీసీ నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన దాదాపు 30 వేల మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. …

Read More