కరోనా పై దిశా నిర్దేశం చేసిన కేటీఆర్

దుబాయ్ నుంచి వచ్చిన తెలంగాణ వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేయగా తాజాగా మరింత కట్టుదిట్టమైన చర్యలకు ప్రణాళికలు రచిస్తుంది. కరోనాను కట్టడి చేసే దిశగా… …

Read More