స్థానిక ఎన్నికలపై తెలుగుదేశం పార్టీ కోర్టుకు వెళ్తుందట!

స్థానిక ఎన్నికల నిర్వహణపై కోర్టుకు వెళ్లే ఆలోచన ఉందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించేశారు ఇప్పటికే. ఈ నెలాఖరులోగా స్థానిక ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. అయితే స్థానిక ఎన్నికల నిర్వహణ విషయంలో టీడీపీ అభ్యంతరాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికే …

Read More