బలవన్మరణానికి పాల్పడిన ఓ ఎలక్ట్రిక్ ఇంజనీర్

thesakshi.com   :   గుజరాత్ రాష్ట్రంలో ఓ విషాదకర ఘటన జరిగింది. పని ఒత్తిడిని భరించలేని ఓ ఎలక్ట్రిక్ ఇంజనీర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాష్ట్రంలోని సూరత్ పట్టణంలో వెలుగుచూసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సూరత్ పట్టణానికి …

Read More