ఎలియాన్ లుక్కులో సెక్సీ కాజల్..

కాజల్ అగర్వాల్.. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. 2007లో లక్ష్మీకళ్యాణం సినిమాతో తెలుగులో అరంగేట్రం చేసిన కాజల్ చందమామ సినిమాతో తన గ్లామర్ షో ప్రారంభించింది. అప్పటి నుండి కాజల్ కి వెనక్కి తిరిగి చూసే అవకాశం …

Read More