
ఇంజినీరింగ్ కాలేజీల ఫీజు పెంపుపై హైకోర్టులో వాదనలు
thesakshi.com : ఇంజినీరింగ్ కాలేజీల ఫీజు పెంపునకు సంబంధించిన పిటిషన్పై విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఫీజుల విధానాన్ని రాష్ట్రంలోని 282 కాలేజీల్లో 23 కాలేజీలు అంగీకరించలేదు. దీనిపై …
Read More